The employees have pinned their hopes on the new government. Chandrababu promised to arrange a meeting with the employees by the end of the month. Along with the pending dues, the new government has taken a positive decision regarding the PRC.
ఏపీ ఉద్యోగుల పీఆర్సీలో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది.నూతన ప్రభుత్వం పైన ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.నెలాఖరులోగా ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.పెండింగ్ బకాయిలతో పాటుగా పీఆర్సీ గురించి కొత్త ప్రభుత్వం సానుకూల నిర్ణయం.

#APPRC
#APIR
#APDA
#Narachandrababunaidu
#Teachersunion
#ysjagan
#AndhraPradesh

~ED.234~HT.286~